[00:00.000] 作词 : Chandra Bose[00:00.015] 作曲 : Mani Sharma[00:00.030] (గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ[00:05.280] గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ[00:10.090] పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చా గుమ్మాడీ[00:15.010] పుత్తడి వెలుగులు[00:17.250] ఓ లచ్చా)[00:23.800] ♪[00:37.300] అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే[00:44.470] అమ్మాయికే అర్దానివే మాటున్న మనసున్న ముత్యానివే[00:51.870] ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే[00:59.080] అచ్చొచ్చినా జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే[01:06.280] అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ[01:13.440] చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉందీ[01:20.710] ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే[01:28.240] అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే[01:35.620] ♪[02:22.610] నువ్వు పిలిచేందుకే, నాకు పేరున్నదీ[02:32.020] నిన్ను పిలిచేందుకే, నాకు పిలుపున్నదీ[02:42.640] నిన్ను గెలిచేందుకే, నాకు పొగరున్నదీ[02:50.140] ఒక్కట్టయ్యేందుకే ఇద్దరం ఉన్నదీ[02:57.250] నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవీ[03:04.110] నీ శ్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నది[03:11.830] ♪[03:51.460] మెల మెల మెల మెల ముక్కెర నేనై వస్తా[03:55.090] నే కళ కళ కళ కళ మోముని చూస్తూ ఉంటా[03:58.760] గల గల గల గల మువ్వను నేనై వస్తా[04:02.090] నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా[04:06.070] కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా[04:13.450] కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా[04:20.680] కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా[04:28.050] కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా[04:35.130] నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లో చోటున్నది[04:42.430] నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది[04:49.780] అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ[04:56.970] చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది[05:03.950]