Nuvve Samastham - Yazin Nizar.mp3
能正常播放的歌曲才可以下载
[00:00.000] 作词 : Shreemani[00:01.000] 作曲 : Devi Sri Prasad[00:32.750] నువ్వే సమస్తం[00:34.910] నువ్వే సిద్ధాంతం[00:38.100] ♪[00:41.270] నువ్వే నీ పంతం[00:43.310] నువ్వేలే అనంతం[00:46.550][00:48.860] ప్రతి నిశి మసై[00:50.880] నీలో కసే దిశై[00:53.190] అడుగేసెయ్[00:54.270] Missile'u లా...[00:57.200] ప్రతి శకం శతం[00:59.230] ప్రతి యుగం యుగం[01:01.310] నీ పేరే వినేంతలా[01:05.710] గెలుపు నీవెంటే పడేలా[01:09.790] నువ్వే సమస్తం[01:11.800] నువ్వే సిద్ధాంతం[01:15.610][01:17.750] Oh' నువ్వే నీ పంతం[01:20.150] నువ్వేలే అనంతం[01:23.570] ♪[01:42.950] నీదొక మార్గం[01:47.050] అనితరసాధ్యం[01:51.080] నీదొక పర్వం[01:55.020] శిఖరపు గర్వం[01:58.920] నుదుటన రాసే రాతను తెలిపే లిపినే చదివుంటావు[02:03.030] నీ తలరాతను సొంతగ నువ్వే రాసుకుపోతున్నావు[02:07.580] ఓటమి భయమే ఉన్నోడెవడూ ఓడని రుజువే నువ్వు[02:11.930] గెలుపుకే సొంతం అయ్యావు[02:15.300] నువ్వే సమస్తం[02:17.520] నువ్వే సిద్ధాంతం[02:21.120][02:23.340] Ho' నువ్వే నీ పంతం[02:25.980] నువ్వేలే అనంతం[02:29.830] ♪[03:17.170] భవితకు ముందే[03:21.350] గతమే ఉందే[03:25.390] గతమొకనాడు[03:29.430] చూడని భవితే...[03:33.770] నిన్నటి నీకు రేపటి నీకు తేడా వెతికేస్తావు[03:37.660] మార్పును కూడా మారాలంటూ తీర్పే ఇస్తుంటావు[03:41.950] ఏవీ లేని క్షణమే అన్నీ నేర్పిన గురువంటావు[03:46.330] గెలుపుకే కధలా మారావు[03:49.950] నువ్వే సమస్తం[03:52.040] నువ్వే సిద్ధాంతం[03:55.300] ♪[03:58.000] నువ్వే నీ పంతం[04:00.160] నువ్వేలే అనంతం...[04:01.770]
展开