[00:00.000] 作词 : Shreemani[00:01.000] 作曲 : Devi Sri Prasad[00:09.710] భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన[00:14.450] ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన[00:19.370] సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే[00:24.130] శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే[00:30.970] ♪[00:38.530] పదర పదర పదరా[00:40.240] నీ అడుగుకి పదును పెట్టి పదరా[00:42.610] ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా[00:48.370] పదర పదర పదరా ఈ పుడమిని అడిగిచూడు పదరా[00:52.130] ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా[00:58.720] ♪[01:07.030] నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా ఈ పథమున మొదటడుగెయ్ రా[01:12.030] నీ తరమిదిరా, అనితరమిదిరా అని చాటెయ్ రా[01:17.180] పదర పదర పదరా[01:18.850] నీ అడుగికి పదును పెట్టి పదరా[01:20.990] ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా[01:26.640] పదర పదర పదరా ఈ పుడమిని అడిగిచూడు పదరా[01:30.700] ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా[01:35.570] ఓ భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన[01:40.780] ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన[01:45.580] సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే[01:50.510] శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే[01:56.930] ♪[02:14.740] కదిలే ఈ కాలం, తన రగిలే వేదనకి[02:19.280] బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా[02:24.360] పగిలే ఇల హృదయం, తన ఎదలో రోదనకి[02:28.970] వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా[02:33.610] కనురెప్పలలో తడి ఎందుకని, తననడిగే వాడే లేక[02:38.350] విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా[02:43.520] పదర పదర పదరా ఈ హలమును భుజముకెత్తి పదరా[02:47.470] ఈ నేలను ఎదకు హత్తుకుని, మొలకలెత్తమని, పిలుపునిచ్చి పదరా[02:53.020] పదర పదర పదరా[02:54.860] ఈ వెలుగను పలుగు దించి పదరా[02:57.280] పగుళ్లతొ పనికిరానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా[03:04.470] ♪[03:26.330] నీలో ఈ చలనం, మరి కాదా సంచలనం[03:31.500] చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కధనం[03:36.360] నీలో ఈ జడికి, చెలరేగే అలజడికి[03:41.070] గెలుపల్లే మొదలై చరితగ మారే నీ పయనం[03:45.420] నీ ఆశయమే తమ ఆశ అని, తమకోసమని తెలిసాక[03:50.280] నువు లక్ష్యమని తమ రక్షవని నినదించేలా[03:55.470] పదర పదర పదరా[03:57.190] నీ గతముకు కొత్త జననమిదిరా[03:59.510] నీ ఎత్తుకు తగిన లోతు ఇది, తొలి పునాది గది తలుపు తెరిచి పదరా[04:05.010] పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా[04:08.930] నీ ఒరవడి భవిత కలల ఒడి, బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడి రా[04:16.390] ♪[04:24.290] తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం[04:28.770] తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం[04:33.620] ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో[04:38.640] తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో[04:46.340]