专业歌曲搜索

Na Roja Nuvve (From "Kushi") (Telugu) - Hesham Abdul Wahab.mp3

Na Roja Nuvve (From "Kushi") (Telugu) - Hesham Abdul Wahab.mp3
[00:00.000] 作词 : Shiva Ni...
[00:00.000] 作词 : Shiva Nirvana
[00:01.000] 作曲 : Hesham Abdul Wahab
[00:26.110] తన నన న
[00:32.060] తన నన న
[00:34.490] आरा से प्यार-u అందం తన ఊరు
[00:39.130] सारे హుషారు बेगम బేజారు
[00:44.290] आरा से प्यार-u అందం తన ఊరు
[00:49.250] दिल मांगे more-u ఈ ప్రేమే వేరు
[00:54.360] నా రోజా నువ్వే (తన నన న)
[00:57.120] నా दिल से నువ్వే (తన నన న)
[00:59.580] నా అంజలి నువ్వే (తన నన నా)
[01:02.280] గీతాంజలి నువ్వే (తా నననా)
[01:04.700] నా రోజా నువ్వే (తన నన న)
[01:07.120] నా दिल से నువ్వే (తన నన న)
[01:09.810] నా అంజలి నువ్వే (తన నన నా)
[01:12.230] గీతాంజలి నువ్వే (తా నా నానా నా)
[01:15.180]
[01:46.190] నా కడలి కెరటంలో
[01:48.260] ఓ మౌనరాగం నువ్వేలే
[01:51.230] నీ అమృతపు జడిలో
[01:53.340] ఓ ఘర్షణే మొదలయ్యిందే
[01:56.250] నా సఖివి నువ్వేలే
[01:58.610] నీ దళపతిని నేనేలే
[02:01.210] నా చెలియ నువ్వేలే
[02:03.440] నీ నాయకుడు నేనే
[02:05.710] నువ్వు yes అంటే yes అంటా
[02:08.940] No అంటే no అంటా
[02:11.030] Okay బంగారం
[02:15.580] నా రోజా నువ్వే (తన నన న)
[02:17.910] నా दिल से నువ్వే (తన నన న)
[02:20.330] నా అంజలి నువ్వే (తన నన నా)
[02:22.720] గీతాంజలి నువ్వే (తా నననా)
[02:25.640] నా రోజా నువ్వే (తన నన న)
[02:28.010] నా दिल से నువ్వే (తన నన న)
[02:30.440] నా అంజలి నువ్వే (తన నన నా)
[02:32.890] గీతాంజలి నువ్వే (తానా నా నన నానా)
[02:37.080]
[02:56.800] నా ప్రేమ పల్లవిలో
[02:59.290] నువ్వు చేరవే అనుపల్లవిగా
[03:01.890] నీ గుండె సడిలయలో
[03:04.250] నే మారనా నీ ప్రతిధ్వనిలా
[03:06.840] నీ కనుల కలయికలో
[03:09.300] కన్నాను ఎన్నో కలలెన్నో
[03:12.140] నీ అడుగులకు అడుగై
[03:13.920] ఉంటాను నీ నీడై
[03:16.500] నువ్వు ఊ అంటే నేనుంటా
[03:19.550] కడదాకా తోడుంటా okayనా बेगम
[03:26.430] आरा से प्यार-u అందం తన ఊరు
[03:31.030] सारे హుషారు बेगम బేజారు
[03:36.340] నా రోజా నువ్వే (తన నన న)
[03:38.990] నా दिल से నువ్వే (తన నన న)
[03:41.350] నా అంజలి నువ్వే (తన నన నా)
[03:43.980] గీతాంజలి నువ్వే (తా నననా)
[03:46.340] నా రోజా నువ్వే (తన నన న)
[03:48.550] నా दिल से నువ్వే (తన నన న)
[03:51.190] నా అంజలి నువ్వే (తన నన నా)
[03:53.800] గీతాంజలి నువ్వే (తా నా నానా నా)
[03:57.560]
展开