[00:00.000] 作词 : Anantha Sreeram[00:01.000] 作曲 : Anantha Sreeram[00:38.410] నింగి నేలా నీలా నాలా కలిసాయే[00:50.620] ఏకాంతం తప్ప నీతో నాతో[00:53.590] ఏదీ తోడు రాలా[00:57.570] ఏంటీ వేళా ఇది మాయే[01:05.650] ప్రాణం చేతుల్లో ఉందే[01:07.740] ఈ ప్రణయం పైపైకొచ్చి[01:09.810] పెదవంచుల్లో మోగించిందే[01:12.450] పీ పీ సన్నాయి[01:15.100] అమ్మాయి అమ్మాయి[01:18.380] ఈ ఈ ఈ హాయి[01:22.860] మేఘమా మైకమా[01:28.380] కమ్మేటి ఈ హాయే లోకమా[01:36.340] అమ్మాయి[01:38.900] ♪[02:32.980] ఈ గీతాంజలి నా జాబిలి[02:37.120] నా శ్వాసతోనే[02:40.960] నీకు ఇలా ఇలా ముడేసెనా పదే[02:48.660] ఉచ్వాసలో నిశ్వాసాలో నీ వెంట నేనే[02:56.510] చివరి శ్వాసకి ఇదే ఇదే స్థితే[03:03.950] హత్తుకోవే అల్లుకోవే నీ నన్నే[03:15.850] నేనే నీకన్నీ అవుతానే[03:18.430] మూడో మనిషే నీకు[03:20.380] గురుతే రాని సంతోషాన్నిస్తానే[03:23.240] అమ్మాయి అమ్మాయి అమ్మాయి[03:31.090] ఈ రేయి కాలమా కాలమా[03:38.520] సాగేటి తీరే ఏ స్వర్గమా[03:46.440] అమ్మాయి అమ్మాయి[03:56.280]