专业歌曲搜索

Baguntundhi Nuvvu Navvithe (From "Atithi Devobhava") - Shekar Chandra/Sid Sriram.mp3

Baguntundhi Nuvvu Navvithe (From "Atithi Devobhava") - Shekar Chandra/Sid Sriram.mp3
[00:00.000] 作词 : Bhaskara...
[00:00.000] 作词 : Bhaskarabhatla
[00:01.000] 作曲 : Shekar Chandra
[00:07.541]బాగుంటుంది నువ్వు నవ్వితే
[00:12.279]బాగుంటుంది ఊసులాడితే
[00:15.973]బాగుంటుంది గుండె మీద
[00:19.018]గువ్వలాగ నువ్వు వాలితే
[00:23.780]
[00:24.144]బాగుంటుంది నిన్ను తాకితే
[00:28.135]బాగుంటుంది నువ్వు ఆపితే
[00:31.389]బాగుంటుంది కంటికున్న
[00:34.210]కాటుకంతా ఒంటికంటితే
[00:39.337]
[00:39.877]అహహహా బాగుంది వరస
[00:42.719]నీ మీద కోపం ఎంతుందో తెలుసా
[00:46.663]లాలిస్తే తగ్గిపోతుంది బహుశా
[00:50.462]ఈ మనసు ప్రేమ బానిస
[00:54.493]
[00:55.471]అయితే బుజ్జగించుకుంటానే
[00:59.552]నిన్నే నెత్తినెట్టుకుంటానే
[01:03.392]నువ్వే చెప్పినట్టు వింటానే
[01:07.159]చెలి చెలి జాలి చూపవే
[01:11.428]
[01:28.280]తడి చేసేద్దాం పెదవులని
[01:32.280]ముడి వేసేద్దాం మనసులని
[01:35.991]దాచేసుకుందాం మాటలని
[01:39.889]దోచేసుకుందాం హాయిని
[01:43.887]
[01:44.524]కాదంటానేంటి చూస్తూ నీ చొరవ
[01:48.596]వద్దన్నా కొద్ది చేస్తావు గొడవ
[01:51.668]నీ నుంచి నేను తప్పుకోవడం సులువా
[01:55.898]కౌగిళ్ళలోకి లాగవా టెన్ టూ ఫైవ్
[01:59.925]
[02:00.524]అమ్మో నువ్వు గడుసు కదా
[02:04.799]అన్నీ నీకు తెలుసు కదా (తెలుసు కదా)
[02:08.379]అయినా బయటపడవు కదా (పడవు కదా)
[02:12.103]పదపదా ఎంతసేపిలా
[02:16.012]
[02:33.040]వెలివేసేద్దాం వెలుతురుని
[02:36.212]పరిపాలిద్దాం చీకటిని
[02:39.886]పట్టించుకుందాం చెమటలని
[02:43.804]చుట్టేసుకుందాం ప్రేమని
[02:47.471]
[02:47.848]నువ్వేమో పెడుతుంటే తొందరలు
[02:52.137]నాలోన సిగ్గు చిందరవందరలు
[02:55.456]అందంగా సర్దుతూ నా ముంగురులు
[02:59.105]మోసావు అన్ని దారులు
[03:03.260]
[03:04.118]కొంచెం వదిలానంటే నిన్నిలా
[03:07.930]మొత్తం జారిపోవా వెన్నెలా
[03:12.057]వేరే దారి లేక నేనిలా
[03:15.886]బంధించానే అన్ని వైపులా
[03:20.322]
[03:20.824]బాగుంటుంది నువ్వు నవ్వితే
[03:24.871]బాగుంటుంది ఊసులాడితే
[03:28.139]బాగుంటుంది గుండె మీద
[03:32.099]గువ్వలాగ నువ్వు వాలితే
展开