专业歌曲搜索

Selavanuko... - Chaitra Ambadipudi.mp3

Selavanuko... - Chaitra Ambadipudi.mp3
[00:00.00] [00:28.00] [00...
[00:00.00]
[00:28.00]
[00:28.58]సెలవనుకో మరి ఏడవకే మనసా
[00:38.36]కలగనకే అది నిజమైపోదు కదా
[00:44.87]ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో
[00:49.53]ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో
[00:54.95]కన్నుల్లోని కన్నీటి కెరటాలలో
[01:01.78]
[01:01.90]నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి
[01:06.52]ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం... హొ హొ
[01:14.37]
[01:14.83]సెలవనుకో మరి ఏడవకే మనసా
[01:22.17]కలగనకే అది నిజమైపోదు కదా
[01:28.92]
[01:39.13]అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా
[01:43.90]నాలాగే నీక్కూడ నేనంటే ఇష్టం అనుకున్నా
[01:48.97]పిలిచానా రమ్మనీ... కసిరానా పొమ్మనీ
[01:53.90]చివరికి ఈ ఆటలో ఐపోయా బొమ్మనీ
[01:58.20]నువ్వు కాదంటే ఇక రానంటే
[02:00.61]మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే
[02:05.99]
[02:07.11]నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి
[02:12.13]ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
[02:17.80]
[02:17.92]సెలవనుకో మరి ఏడవకే మనసా
[02:24.70]
[02:24.80]~ సంగీతం ~
[02:38.87]
[02:39.03]హొ... నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నా
[02:44.51]ఇన్నాళ్ళీ భ్రమలోనే ఆనందంగా బతికానా
[02:49.58]నచ్చిందే తడవుగా వెళ్ళొద్దే అలుసని
[02:54.40]చెబుతున్నా మనసుకి వింటుందా మాటని
[02:58.77]నా ఊహల్ని, నా ఆశల్ని నరికేస్తూ నవ్వుని చిదిమేస్తే
[03:07.39]
[03:07.75]నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి
[03:12.67]ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
[03:18.36]
[03:18.48]సెలవనుకో మరి ఏడవకే మనసా
[03:25.29]
[03:37.14]
展开